సారంగపాణి జాతకం’ షూటింగ్ పూర్తి
‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో ప్రియదర్శి , రూప కొడువాయూర్ జంటగా రూపొందుతున్న చిత్రo ‘సారంగపాణి జాతకం’. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. చిత్రనిర్మాత శివలెంక
Read more