ఇక డైరెక్ట్ యూపీఐ తోనే..
డీ మానిటైజేషన్ తర్వాత చెల్లింపుల విధానమే పూర్తిగా మారిపోయింది.. పే టీఎమ్,గూగుల్ పే, ఫోన్‌పే ఆఖరికి అమెజాన్ వాట్సాప్ వంటి సంస్ధలు పేమెంట్స్ యాప్ లు గా రంగంలోకి దిగి లావాదేవీలను ఈజీ చేసేసాయి..
Read more