జూన్ 7న పాయల్ రాజ్ పుత్ ‘రక్షణ’
పాయల్ రాజ్‌పుత్. భిన్నంగా..పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రక్షణ’ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నామని దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ తెలిపారు..‘రక్షణ’ టీజర్‌కు మంచి స్పందన
Read more