వావ్ అనిపించే యాక్షన్ విజువల్స్ తో కిచ్చా సుదీప్ ‘మాక్స్’ టీజర్..
కన్నడ స్టార్ హీరో, అభినయ చక్రవర్తి బాద్‌షా కిచ్చా సుదీప్ ‘మాక్స్’ టీజర్‌ను ను విడుదల చేశారు. యాక్షన్ జానర్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ మాక్స్ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
Read more