డిసెంబర్ 26 న స్క్విడ్ గేమ్ సీజన్ 2
కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకున్న సర్వైవల్ థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఈ ఏడాది చివరిలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రముఖ ఓటీటీ(OTT) దిగ్గజం నెట్ఫ్లిక్స్ (NETFLIX) తెలిపింది. కొరియన్ టెలివిజన్ సీరీస్ గా కొరియన్
Read more