తరలిరాని తీరాలకు కళాతపస్వి
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్( 92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన సినిమాలన్నీ
Read more