‘సరిపోదా శనివారం’లో అడ్రినలిన్ పంపింగ్ మూమెంట్స్ అదిరిపోతాయి. -నేచురల్ స్టార్ నాని
సరిపోదా శనివారం లో హై రేంజ్ అడ్రినలిన్ పంపింగ్ మూమెంట్స్ వుంటాయని కథ ప్రకారం ఆ ఫీలింగ్ ని వందశాతానికి తీసుకెళ్ళామని హీరో నాని చెప్పారు..నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ
Read more