కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం కామెడీ తో చిత్రాన్ని నడిపించే అనిల్ రావిపూడి ఇప్పుడు బాలక్రిష్ణ తో కలసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచబోతున్నారు. బాలకృష్ణ మార్క్ మాస్, అనిల్ రావిపూడి మార్క్ ఫన్ ఎలివేషన్స్ తో వండర్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. వీరసింహా రెడ్డి విజయం తరువాత రాబోతున్న ఈ చిత్రానికి ‘డోంట్ కేర్ బాసు..!’ అనే పేరు ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.. గతంలో భలే వాడివి బాసు..