ఫోర్త్ వేవ్ మొదలయిందా..? కేంద్రం ఎలెర్ట్ తో ఉలిక్కిపడ్డ జనం..
కరోన థర్డ్ వేవ్ తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయని భావిస్తున్న తరుణంలో గడిచిన ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చైనా, జపాన్‌లో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయేలా మారింది.
Read more