Vidya vasulu aham

ఆహాలో ‘విద్య వాసుల అహం’ వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్

అహంతో కూడిన ప్రేమ‌క‌థ‌లోని భావోద్వేగాల‌ను, ఇగోల‌ను చూపించ‌డానికి రెడీ అవుతున్నారు విద్య‌,వాసు.మే 17న వీరి ఇగో ప్రేమ‌క‌థ‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదిక‌గా ప్రీమియ‌ర్ కానుంది. వీళ్ల క‌థ‌ని టూకీగా చెప్పాలంటే అసలు
Read more