తిరుమల లడ్డూ ప్రసాదానికి పలాస జీడిపప్పు
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం లో వాడే జీడిపప్పును సరఫరా చేసేందుకు పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోశ్ (ఎస్.ఎస్.ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో )టెండర్ దక్కించు కున్నారు. మూడు రోజుల కిందట
Read more