విజయ్ దేవరకొండ గెస్ట్ గా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3
గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ తో తెలుగు రియాల్టీ షోలలో నయా బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఇప్పుడు ఎంటర్ టైన్మెంట్ ని రెట్టింపు చేస్తూ ఆడియన్స్ అలరించడానికి సిద్ధమైయింది.
Read more