గ్రేటర్ పై మళ్ళీ టీడీపీ జండా
విశాఖలో వైసీపీకి షాక్చేజారనున్న మేయర్ పీఠం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పై మళ్ళీ తెలుగు దేశం జెండా ఎగరనుంది..జీవీఎంసీ పరిధిలో భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాలకు చెందిన అధికార వైసిపి
Read more