మంచి సినిమాకు అవార్డ్స్, రివార్డ్స్ దక్కుతాయని “బేబి” సినిమా ప్రూవ్ చేసిందన్న టీమ్
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన బేబి మరో హిస్టారిక్ ఫీట్ చేసింది.
Read more