స్వామిజీకి ఆగ్రహం తెప్పించిన ఆలయఅధికారులు
ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ విధానాలను.. ఎప్పుడు సమర్థించే శారదాపీఠం స్వామీజీకి అధికారులు ఆగ్రహం తెప్పించారు. సింహాచలం చందనోత్సవం సందర్భంగా వరాహ నరసింహ స్వామి నిజరూప సందర్శనకు వచ్చిన ఆయన ఉత్సవ ఏర్పాట్లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Read more