మృత్యువాత పడుతున్న డాల్ఫిన్లు
తీర ప్రాంతాల ఫ్యాక్టరీ కాలుష్యం మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలిగిస్తోంది.ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్ధాలు నేరుగా సముద్ర జలాలలోకి వెళ్లడంతో సముద్ర నీరు కలుషితమమై వివిధ రకాల మత్య సంపద మృత్యువాత పడుతున్నాయి.
Read more