రివ్యూ రాస్తానంటున్న దిల్ రాజు
సినిమావాళ్లు తీసిన మూవీస్ కి పాత్రికేయులు ఇంతవరకు రివ్యూ లు రాశారు.. ఇప్పుడు మా పాత్రికేయ మిత్రులు తీసిన చిత్రానికి రివ్యూ రాస్తానని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పారు.. సంహిత్ ఎంటర్టైన్మెంట్స్, పారుపల్లి
Read more