అయోధ్య రామ్ లల్లా శిల్పి అరుణ్ యోగిరాజ్ కి అమెరికా వీసా నిరాకరణ.
అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్ మరియు అతని కుటుంబ సభ్యులకు అమెరికా వీసాలు నిరాకరించింది. వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో జరగనున్న అసోసియేషన్ ఆఫ్ కన్నడ కూటాస్ ఆఫ్ అమెరికా, వరల్డ్
Read more