Rajha saab

“రాజా సాబ్” గ్లింప్స్ రిలీజ్

వచ్చే ఏడాది ఏప్రిల్ 10న మూవీ విడుదలప్రభాస్, మారుతి కాంబో లో రూపూడిద్దుకుంటున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. వింటేజ్ లుక్ లో ప్రభాస్ ఛార్మింగ్ గా కనిపించారు.
Read more