రమేష్ వర్మ దర్శకత్వంలోరాఘవ లారెన్స్ 25వ సినిమా ప్రారంభం
ఎ స్టూడియోస్ ఎల్ ఎల్ పీ పతాకంపై నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ తో కలిసి కోనేరు సత్యనారాయణ ఇంతకు ముందు రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో మరోప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు.
Read more