పొత్తుపై పెదవి విప్పిన నాదెండ్ల
వచ్చే ఎన్నికలలో టిడిపి- జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జోరందుకున్నప్పటికి ఈ విషయంపై ఇరు పార్టీ నేతలు మాత్రం ఎవరు పెదవిప్పడం లేదు. మీడియా అడిగినప్పుడల్లా కప్పదాటు సమాధానం చెబుతూ తప్పించుకునే వాళ్ళు.
Read more