Mutyala subbaia

నిర్మాత గా ముత్యాల సుబ్బయ్య కొత్త చిత్రం

సమాజాన్ని జాగృతం చేసే కథలు, చక్కటి కుటుంబ ఇతివృత్తంతో యాభైకి పైగా సినిమాలను తీసిన ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన సమర్పణలో ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా
Read more