మంచు కుటుంబం లో పొలిటికల్ ఫైట్
మంచు ఫ్యామిలీలో పొలిటికల్ ఫైట్ తప్పట్లేదు. అన్న మంచి విష్ణు ఏమో వైసీపీ, తమ్ముడు మంచి మనోజ్ ఏమో టిడిపి. వచ్చే ఎన్నికలలో నేరుగా ఆ పార్టీలకు మద్దతు ఇచ్చేందుకు రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.
Read more