దేవ్‌గిల్ ‘అహో! విక్రమార్క’ ట్రైలర్ విడుదల
బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న దేవ్ గిల్ హీరోగా స్వీయ నిర్మాణంలో రూపొందుతోన్న ‘అహో! విక్రమార్క’. సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Read more