అధిక శ్రావణం ఎందుకొచ్చింది..?
నిజానికి ఆషాడం అవ్వగానే పూజలు వ్రతాలు మొదలైపోతాయి.. శ్రావణ మాసం హడావిడి అంతా ఇంతా కాదు.. ఈసారెంటి అధిక శ్రావణం అంటున్నారు.. రెండు శ్రావణాలు ఉన్నాయా…? ఎందుకలా వచ్చింది.. ఇంతకీ ‘అధికమాసం’ అంటే ఏమిటి?
Read more