తెలంగాణ లో కాంగ్రెస్ ‘రాజముద్ర’
తెలంగాణ దశమ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించనుంది. కాకతీయ, కుతుబ్ షాహీ రాజవంశాల చిహ్నాలైన కాకతీయ కళా తోరణం మరియు చార్మినార్‌ల చిహ్నాన్ని మార్చాలని నిర్ణయించింది.
Read more