ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాలకు వందరోజుల యాక్షన్ ప్లాన్ మొదలెట్టిన నారా లోకేష్.
ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే నారా లోకేష్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. అయిదేళ్ల జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మళ్లీ గతవైభవం తెచ్చి, ఉద్యోగాల పంట పండించాలని
Read more