బంగ్లాదేశ్ కు భారత యుద్ధ నౌక రణవీర్
ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలోని ఈస్టర్న్ ఫ్లీట్‌కు చెందిన భారత నౌకాదళ నౌక రణ్‌వీర్ కార్యాచరణ విస్తరణలో భాగం గా బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌కు చేరుకుంది. ఈ నౌకకు బంగ్లాదేశ్ నావికాదళం ఘనస్వాగతం పలికింది. బంగ్లాదేశ్
Read more