ఏపీలో 17 వరకు ఒంటిపూట బడులు
ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు ,వృద్ధులు, గర్భిణులు ఎండల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వృద్ధులు ఎండలకు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఏదైనా అత్యవసరం పని ఉంటే తప్ప బయటకు రావడానికే చాలా
Read more