వైభవంగా శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ..
తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు భక్తులు సర్వపాప ప్రాయశ్చిత్తం గా
Read more