అవార్డ్ ల క్రెడిట్ కృష్ణవంశీ దే అన్న నిర్మాత
69వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ లో రంగమార్తాండ సినిమాకు రెండు అవార్డ్స్ వరించాయి. బెస్ట్ యాక్టర్ మేల్ క్యాటగిరిలో ప్రక్షాష్ రాజ్ కు అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ క్యాటగిరిలో బ్రహ్మానందం
Read more