రాయల్ బెంగాల్ టైగర్ మృతి
విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్ లో ఓ పెద్దపులి మృతి చెందింది. వృద్ధాప్య కారణంగా అవయవాలు సరిగా సహకరించకపోవడంతో అనారోగ్యంతో మృతి చెందింది. అడవిలో పులి సగటు జీవితకాలం 12-15 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే
Read more