సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడు రూట్ మార్చుకుంటూ దొరికినోళ్ళని దొరికినట్టుగా దోచేస్తున్నారు..
వస్తున్న ప్రతి అప్డేట్ ని వారికి అనుగుణంగా మార్చుకుంటూ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడీ కి పాల్పడుతున్నారు.. సైబర్ క్రైం పై ఎంత అప్రమత్తంగా వున్నా ఏదో ఒక రకంగా మోసాలకు పాల్పడుతున్నారు
Read more