తిరుమలలో ఎత్తైన నడకమార్గాలకు ప్రణాళిక..
యాత్రికుల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణ రెండూ ముఖ్యమేనని, దానికోసమే తిరుమల లో ఎత్తయిన నడకమార్గాలు ఏర్పాటుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైల్డ్ లైఫ్ అధికారులు చెప్తున్నారు.. క్రూరమృగాలు దగ్గరకు రాకుండా ఈ మార్గాలను
Read more