Bhagyaraj

ప్రతి సీన్ లో ఒక డివైన్ ఫీలింగ్ వుంటుంది -హీరోయిన్ నివేత థామస్

35 చిన్న కథ కాదు వెరీ రూటెడ్ స్టొరీ. ఇందులో తిరుమల వేంకన్న స్వామి కూడా కథలో ఒక క్యారెక్టర్. కథ ఇంత రీజినల్ గా రూటెడ్ గా వుండటం నాకు చాలా నచ్చింది.
Read more